Description
All Christian Music lovers can enjoy through this blog which you can get Telugu Christian Songs Lyrics, Good Friday Songs Lyrics, Hosanna Telugu Christian Songs Lyrics, Latest Telugu Christian Songs Lyrics, Stevenson Telugu Christian Songs Lyrics, Telugu old christian songs lyrics, English Christian Songs Lyrics, Hindi Christian Songs Lyrics, Tamil Christian Songs Lyrics, Kannada Christian Songs Lyrics, Praise and worship Songs,
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య - 2
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య - 2
నీవే లేకుండా నేనుండలేనయ్య - 2
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య - 2 ||నేనుండ||
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం - 2
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును - 2
నీవే రాకపోతే నేనేమైపోదునో - 2 ||నేనుండ||
Reviews
To write a review, you must login first.
Similar Items